టీటీడీ సరికొత్త పాలసీ.. విఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక ప్రకటన! ఆ 10 రోజులు..

Header Banner

టీటీడీ సరికొత్త పాలసీ.. విఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక ప్రకటన! ఆ 10 రోజులు..

  Sun Dec 29, 2024 08:40        Devotional

వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు ప‌ది రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలిపింది. అంతేగాక ప్రోటోకాల్ ప్ర‌ముఖులు స్వ‌యంగా వ‌స్తేనే బ్రేక్ ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు అధిక ప్రాధాన్యత‌ ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టీటీడీ ఈఓ శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈరోజు డ‌య‌ల్ యువ‌ర్ టీటీడీ ఈఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా భ‌క్తులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

ఈ సంద‌ర్భంగా వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై కూడా ఈఓ మాట్లాడారు. జ‌న‌వ‌రి 10 నుంచి 19వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 300 విలువ చేసే 1.40లక్ష‌ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 8 నుంచి 19వ తేదీ వ‌ర‌కు దాత‌ల‌కు గ‌దుల కేటాయింపు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. అలాగే జ‌న‌వ‌రి 7న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఆల‌యంలో వృద్ధులు, మ‌హిళ‌ల ప‌ట్ల సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు భ‌క్తుల నుంచి ఫిర్యాదులు వ‌చ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఈఓ శ్యామ‌ల రావు తెలుపుతూ.. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #TTD #Tirupati #Bus