మీ ఫోన్ లో సిమ్ కార్డ్ పనిచేయడం లేదా? అయితే ఇది తెలుసుకోవలసిందే!

Header Banner

మీ ఫోన్ లో సిమ్ కార్డ్ పనిచేయడం లేదా? అయితే ఇది తెలుసుకోవలసిందే!

  Wed Sep 11, 2024 22:19        Gadgets

ఈ మధ్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్ మాట్లాడుతుండగానే సడెన్గా కట్ కావడం, ఆ వెంటనే కాల్ డ్రాప్లో పడటం, ట్రబుల్ ఇవ్వడం వంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఇవి టెక్నాలజీ ప్రాబ్లం లేదా మీరు వాడే మొబైల్ ఫోన్ వేడెక్కడం వంటి కారణాల వల్ల కూడా సంభవించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఫోన్ రీ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కాకపోతే అది వేరే సమస్య అయి ఉండవచ్చని అనుమానాలించాలి.

 

ఇంకా చదవండిఅమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌! నీట మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారుల మృత్యువాత‌! మీడియా స‌మాచారం ప్ర‌కారం! 

 

ముఖ్యంగా సెడెన్ కాల్ డిస్ కనెక్టింగ్, కాల్ డ్రాప్, కాల్ ట్రబుల్ వంటివి మీరు ఎదుర్కొంటుంటే గనుక ఓసారి రీస్టార్ట్ చేసి చూడాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే.. అప్పుడు మీ సిమ్ కార్డు పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు స్కామర్లు స్పామ్ కాల్ చేయడంవల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే చాన్సెస్ ఉంటాయట. అలాగే మీరు సిమ్ తీసుకున్నప్పుడు కేవైసీ సరిగ్గా చేయకపోవడం, టెలికం రూల్స్ మారిన తర్వాత అప్డేట్ చేసుకోకపోవడం వంటివి కూడా ఇలా సిమ్ ట్రబుల్ ఇవ్వడానికి కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

 

ఇంకా చదవండితెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కోవడం, కవరేజ్ ఏరియాలో ఉన్నప్పటికీ నాట్ కవరేజ్ ఏరియా అని ఇతరులకు సందేశాలు వెళ్లడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే గనుక మీ సిమ్ కార్డ్ నెట్వర్క్ కార్యాలయాల్లో సరైన డాక్యుమెంట్స్ సమర్పించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంతకు ముందు సంచార్ సాథి పోర్టల్లో కూడా స్పామ్ కాల్స్, సిమ్ ట్రబుల్ గురించి కంప్లైంట్స్ చేయడం ఇంకా బెటర్. దీంతో సంబంధిత టెలికాం ఆపరేటింగ్ విభాగాలు మీ సమస్యకు టెక్నాలజీ పరంగానే కాకుండా స్పామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ట్రాయ్ (TRAI) ఇటీవల పేర్కొన్నట్లు నిపుణులు చెప్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నంవిజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Gadgets #Technology #Network #CellularNetworks #