50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రియల్‌మి ఫోన్‌ విడుదల! రూ.3000 డిస్కౌంట్‌!

Header Banner

50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రియల్‌మి ఫోన్‌ విడుదల! రూ.3000 డిస్కౌంట్‌!

  Sat Sep 14, 2024 11:00        Gadgets

రియల్‌మి నుంచి ఇవాళ రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P2 Pro 5G Smartphone Launched) విడుదల అయింది. రియల్‌మి P1 Pro 5G హ్యాండ్‌సెట్‌ తర్వాత తరం వెర్షన్‌గా P2 మోడల్‌ లాంచ్‌ అయింది. కర్వడ్‌ డిస్‌ప్లే సహా ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ తేదీలు సహా బ్యాంకు ఆఫర్ల వివరాలను రియల్‌మి వెల్లడించింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం తానుంది.

 

రియల్‌మి P2 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు: రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు గరిష్ఠంగా 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో వర్చువల్‌ ర్యామ్‌ సదుపాయం కూడా ఉంది. మరియు VC కూలింగ్‌ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. కెమెరా విభాగం పరంగా రియల్‌మి హ్యాండ్‌సెట్ f/1.88 అపేచర్‌.

 

ఇంకా చదవండి: ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP సోనీ LYT-600 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.45 అపేచర్‌తో 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ IOT రిజర్వ్‌ ఛార్జింగ్‌ మరియు ఇతర AI ఆధారిత ఛార్జింగ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.2. Wi-Fi 6 పైన పనిచేస్తుంది.

 

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు:

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరెట్‌ గ్రీన్‌, ఈగల్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎర్లీ బర్డ్‌ సేల్‌ సెప్టెంబర్ 17 సాయంత్రం 6PM - 8PM మధ్య నిర్వహించనున్నారు. మూడు స్టోరేజీ వేరియంట్‌లపై రూ.2000 చొప్పున డిస్కౌంట్‌లను పొందవచ్చు. అదే విధంగా 12GB ర్యామ్ వేరియంట్లపై రియల్‌మి అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి: రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్!

 

పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!

 

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

 

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసా, పర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RealmeP2Pro5GSmartphone #NewPhone #Offer