తండ్రికి 5 పెళ్లిళ్లు... కూతురుకి 3 పెళ్లిళ్లు! ఈ టాలీవుడ్ తండ్రీ, కుతుళ్లు మాములోళ్లు కాదు!

Header Banner

తండ్రికి 5 పెళ్లిళ్లు... కూతురుకి 3 పెళ్లిళ్లు! ఈ టాలీవుడ్ తండ్రీ, కుతుళ్లు మాములోళ్లు కాదు!

  Sat Sep 14, 2024 10:00        Entertainment

మాములుగా పెళ్లి అనేది ఒక జీవితానికి ముడిపడి ఉంటుంది. అటు రెండు తరాలు, ఇటు రెండు తరాలు ఆలోచించి పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు తాటాకులతో పందిరి, వందల మందికి ఆహ్వానం ఇస్తారు. ఎందుకంటే.. ఒక వేళ విడిపోవాలని వాళ్లకు ఆలోచన వచ్చినప్పుడు వీరందరు వేలెత్తి చూపుతారని, అందరూ మారకపొయిన.. సిగ్గుతో కొందరైనా మారుతుంటారని చెబుతుంటారు. కానీ.. టాలీవుడ్‌లకు సంబంధించిన ఓ స్టార్ హీరోయిన్ తండ్రి మాత్రం ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. కూతురేమైనా తక్కువ తిన్నదా.. ఆ స్టార్ హీరోయిన్ సైతం ఏకంగా 3 పెళ్లి్ళ్లు చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..? ఆమె మరోవరో కాదు సీనియర్ హీరోయిన్ రాధిక. ఇప్పటి తరానికి రాధిక అంటే కేవలం అమ్మ రోల్స్, అక్క రోల్స్‌ మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఒకప్పుడు రాధిక అంటే సంచలనం. అసలు ఆమె సినిమా రిలీజవుతుందంటే.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు అప్పట్లో ఎగేసుకుని వెళ్లేవారు.

 

ఇంకా చదవండి: నా జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయి! టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

 

ఇక చిరు, రాధిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆహా అనని ప్రేక్షకుడు లేడు. ఇక రాధిక సినీ కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాధిక తండ్రి.. ఎంఆర్ రాధ, తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడు. నాటకరంగంలో ఒక సంచలనం. కాగా ఆ నటుడు ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాటకాల్లో ఉన్నప్పుడు ప్రేమావతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక బాబు. అయితే మశూచి వ్యాధి కారణంగా భార్యా, కొడుకులిద్దరు చనిపోయారు. ఆ తర్వాత ఎంఆర్ రాధ.. నాటకాల కోసం పలు చోట్లకు వెళ్లగా, చాలా మందితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో తాను ప్రదర్శనలు ఇచ్చిన పలు పట్టణాల్లో ధనలక్ష్మీ, సరస్వతి, జయమ్మాళ్లను వివాహం చేసుకున్నాడు. చివరగా గీత అనే శ్రీలంక మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పుట్టిన సంతానమే రాధిక. రాధికకు ఓ చెల్లెలుంది. ఆమె కూడా స్టార్ హీరోయిన్. ఆ బ్యూటీ పేరు నిరోష. ఇక ఎంఆర్ రాధకు.. రాధిక, నిరోషలతో కలిపి 12 మంది పిల్లలున్నారు. అదే విధంగా.. రాధికకు కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1985లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరు కలిసి ఏడాది కూడా కాపురం చేయలేక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ కాలం కలిసుండలేకపోయింది. పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న రాధిక.. 9 ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపింది. ఇక 2001లో కోలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో.. ఇప్పటి స్టార్ నటుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంది.

 

ఇంకా చదవండి: రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్!

 

పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!

 

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

 

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసా, పర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actor #FatherAndDaughter