సమంత టెన్త్ క్లాస్ మార్కుల లిస్ట్ వైరల్! మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

Header Banner

సమంత టెన్త్ క్లాస్ మార్కుల లిస్ట్ వైరల్! మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

  Sun Sep 15, 2024 11:00        Entertainment

సౌత్ సినిమాల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత. 14 ఏళ్ల కెరీర్ లో సమంత ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నటనతో పాటు చదువులో కూడా ఆమె బెస్ట్ స్టూడెంట్ అంట. అంతేకాదు స్కూల్ డేస్ లో టాప్ స్టూడెంట్ గా ఉండేది. 10వ తరగతిలో సమంత ఎన్ని మార్కులు సాధించిందో తెలిస్తే షాక్ అవుతారు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత తన వ్యక్తిగత, సినిమా జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన హైస్కూల్ మార్కుల షీట్ గురించి మరోసారి వార్తల్లో నిలిచింది. సమంత చదువులో ఎంత బ్రిలియంట్ స్టూడెంటో ఈ మార్కుల షీట్ చూస్తే అర్థం అవుతుంది. సమంత పదో తరగతిలో 1000 మార్కులకు గాను 887 మార్కులు సాధించింది. మ్యాథ్స్ లో 100/100 మార్కులు, ఫిజిక్స్ లో 95/100 మార్కులు సాధించింది సమంత. ఇంగ్లిష్ లో 90 మార్కులు, బోటనీలో 84 మార్కులు, హిస్టరీలో 91 మార్కులు, జాగ్రఫీలో 83 మార్కులు, లాంగ్వేజ్ పేపర్ తమిళ్ లో 88 మార్కులు వచ్చాయి.

 

ఇంకా చదవండి: తండ్రికి 5 పెళ్లిళ్లు... కూతురుకి 3 పెళ్లిళ్లు! ఈ టాలీవుడ్ తండ్రీ, కుతుళ్లు మాములోళ్లు కాదు!

 

సమంత 10, 11వ మార్కుల షీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో ఇదే మార్క్షీట్ వైరల్గా మారింది. వైరల్ గా మారిన రిపోర్ట్ కార్డ్ పోస్ట్ పై సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ హీరోయిన్ సమంతకు హైస్కూల్లో అంత మంచి మార్కులు రావడంతో.. ఆమె అభిమానులు ఆమెను మెచ్చుకుంటున్నారు. 2020లో సమంత మార్కుల షీట్ వైరల్ కావడంతో ‘ఎక్స్’ హ్యాండిల్లో పెట్టింది. మరోవైపు ఈ ఫలితాల్లో క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన సమంతను ప్రశంసిస్తూ..సమంత ఈ స్యూల్ లో చదవడం మా లక్కీ అంటూ టీచర్‌ ఆ రిపోర్ట్‌లో పేర్కొనడం విశేషం. ప్రస్తుతం సామ్‌ మార్కుల లిస్ట్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. చాలా మంది దీన్ని ఫేక్ అని కూడా అంటున్నారు. అభిమానులైతే నటనలోనూ అనుకున్నాం, చదువులోనూ సామ్‌ చురుకే అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇక  2007లో చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్‌లో బీకాం పూర్తి చేసిన సమంత ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Kollywood #Hero #Helpinghand #RaghavaLawrence #Tractor #Farmers