బ్రెడ్ ఫ్రీడ్జ్ లో పెట్టినా ఫంగస్ పడుతుందా? ఇలా చేస్తే పాడవ్వకుండా ఉంటుంది!

Header Banner

బ్రెడ్ ఫ్రీడ్జ్ లో పెట్టినా ఫంగస్ పడుతుందా? ఇలా చేస్తే పాడవ్వకుండా ఉంటుంది!

  Tue Sep 03, 2024 21:38        Life Style

ఉరుకులు, పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు కూడా అందుకు తగినట్లుగా మారుతున్నాయి. ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ తింటున్నప్పటికీ అప్పుడప్పుడైనా తక్షణంగా ఆకలి తీర్చుకునే స్నాక్స్, బ్రెడ్ ముక్క వంటివి తినాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే పలువురు బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్తో తయారు చేసిన పలు పదార్థాలు తింటుంటారు. అయితే చాలా వరకు బ్రెడ్ ఫ్రిజ్ లో పెట్టినప్పటికీ కొన్ని రోజులకు ఫంగస్ వచ్చి పాడయ్యే అవకాశం ఎక్కువ. అలా జరగకూడదంటే నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

 

ఇంకా చదవండిమళ్లీ కుట్ర? బ్యారేజీని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నమా? గేట్ 69 వద్ద బోటుల ప్రమాదం వెనుక ఏముందీ? 

 

ఇంకా చదవండివైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బైతన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బ్రెడ్ తయారు చేసేటప్పుడు అందులోని స్టార్చ్ అణువులు నీటిని గ్రహించడం సాధారంగా జరిగే ప్రాసెస్. దీంతో అది మృదువుగా, మెత్తగా అనిపిస్తుంది. అయితే దానిని చల్లటి ప్రదేశం లేదా ఫ్రిజ్లో ఐదారు రోజులకు మించి ఉంచితే పాడవుతుంది. ఎందుకంటే కూల్ వాతావరణంలో ఉంచినప్పుడు బ్రెడ్లోని స్టార్చ్ అణువులు తిరిగి స్ఫుటీకరించడం కారణంగా దాని నుంచి నీటిని లేదా తేమను బయటకు పంపుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారుతుంది. అలాగని బయటి వాతావరణంలో ఉంచినా అదే జరుగుతుంది. పైగా ఇలాంటప్పుడు దానిపై ఫంగస్ చేరుతుంది. తినడంవల్ల వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు రావచ్చు. అయితే బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంచితే ఇలా జరగదని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఓపెన్ చేసి పెట్టినా ఫంగస్ రాకుండా ఉండాలంటే.. దానిని పరిశుభ్రమైన పొడివస్త్రంలో చుట్టి ఉంచాలని చెప్తున్నారు. దీంతో బ్రెడ్ పాడవకుండా ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #LifeStyle #Foods #Bread #Fungus #Food #Health