గ్యాస్ దగ్గర మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే! ఇకనైనా జాగ్రత్తగా ఉండండి!

Header Banner

గ్యాస్ దగ్గర మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే! ఇకనైనా జాగ్రత్తగా ఉండండి!

  Sat Sep 14, 2024 11:34        Life Style

గ్యాస్ స్టవ్లు దాదాపు ప్రతి భారతీయ వంటగదికి హృదయం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఫుడ్ తింటూ యమ్మీ అనే మనం అయ్యో అనాల్సి వస్తుంది. అందుకే వంట గదిని, ఇంటిని, ఇంటి సభ్యులను సురక్షితంగా ఉంచే కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు.

 

వంట చేసిన తర్వాత హడావిడిలో బర్నర్ అఫ్ చేయడం మరిచిపోవచ్చు. కాబట్టి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయడం ముఖ్యం. స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు బర్నర్ వెలగకపోతే విస్మరించకూడదు. అలా జరిగితే.. దాన్ని వెంటనే ఆఫ్ చేసి విండోను తెరిచి, మళ్లీ ప్రయత్నించే ముందు కొంచెం వేచి ఉండండి. భద్రత ముఖ్యం.

 

ఇంకా చదవండిజగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

 

శుభ్రం చేయడం ఇష్టముండదని తెలుసు కానీ.. మురికితో కూడిన పొయ్యి మనం అనుకున్నదానికంటే ప్రమాదకరం. ఆహార కణాలు, గ్రీజు బర్నర్ను మూసుకుపోయేలా చేస్తాయి. సంభావ్య గ్యాస్ లీక్లకు దారితీస్తాయి. అందుకే ప్రతిసారి గ్యాస్ స్టవ్ వినియోగించాక తడి గుడ్డతో త్వరితగతిన తుడిచివేయడం మంచిది. మొండి మరకలు ఉన్నట్లయితే.. కొద్దిగా సబ్బు, స్క్రబ్ తో శుభ్రం చేయండి.

 

మంటలు అంటుకునే వస్తువులు ఏవీ స్టవ్ దగ్గర పెట్టకూడదు. ప్లాస్టిక్ కవర్లు, చెక్క చెంచాలు, టవల్స్, మందు సీసాలు దరిదాపుల్లో ఉండకూడదు. అన్ని వస్తువులను మంటలకు దూరంగా ఉంచండి. వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు.. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ నియమాన్ని ఫాలో కావాలి.

 

ఇంకా చదవండిరూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వంట చేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించకూడదు. ఇవి మంటలు అంటుకునేందుకు కారణం కావచ్చు. కాబట్టి మీకు సరిగ్గా సెట్ అయ్యే దుస్తులను వేసుకోండి. పాలిస్టర్, సింథటిక్ క్లాత్స్ కు ఫ్యాబ్రిక్లను ధరించవద్దు. పొడవాటి జుట్టు ఉంటే.. వంట ప్రారంభించే ముందు దానిని బన్ లేదా పోనీటైల్లో కట్టుకోండి. జుట్టు + అగ్ని కాంబో అస్సలు మంచింది కాదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీతెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Gas #Stove #LPG