ప్రతి రోజూ పప్పు కూర తింటున్నారా..? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సింది!!

Header Banner

ప్రతి రోజూ పప్పు కూర తింటున్నారా..? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సింది!!

  Wed Mar 27, 2024 22:19        Health

ప్రతి రోజూ పప్పు కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పప్పు దినుసుల వల్ల రక్త నాళాల్లో పేరుకునే కొవ్వు కరుగుతుంది.

 

ఇంకా చదవండి: ఎండాకాలంలో బయట ఎక్కువ తిరుగుతున్నారా? ఈ పనులు ఆపితే వడదెబ్బ తగలదు!!

 

దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. శరీరానికి ఐరన్, పొటాషియం, ఫోలేట్ సమృద్ధిగా అందుతాయి. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

 

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

 

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

 

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

 

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

 

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

 

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

 

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #Lentilcurry #Lentilcurrydaily #Health #Healthcare #HealthTips #Tips #TipsForHealth