ఐదు రోజుల్లోనే బ్రెయిన్ ట్యూమర్ మాయం! ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోదకులు!

Header Banner

ఐదు రోజుల్లోనే బ్రెయిన్ ట్యూమర్ మాయం! ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోదకులు!

  Thu Jul 18, 2024 22:38        Health

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కాగా 2020 రిపోర్ట్ ప్రకారం ఏటా పది మిలియన్ల మంది చనిపోతున్నారు. అంటే వ్యాధి సోకిన ఆరుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. దీంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు సంచలనాత్మక CAR-T సెల్ థెరపీ డెవలప్ చేశారు. ఈ చికిత్స కొద్ది రోజుల్లోనే ప్రాణాంతకమైన గ్లియోబ్లాస్టోమా బ్రెయిన్ ట్యూమర్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించిందని తెలిపారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

క్లినికల్ ట్రయల్లో 72 ఏళ్ల రోగి ట్యూమర్ 60% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. ఇక మరొక రోగి ఐదు రోజులలోనే పూర్తిగా నయమైపోయిందని తెలిపారు. కాగా ఈ చికిత్స క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి రోగి T-కణాలను రీ-ఇంజనీర్ చేస్తుంది. జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మంచి ఫలితాలను అందిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ నేతలకు భయం పట్టుకుంది! టిడిపి నేత సంచలన వ్యాఖ్యలు!

 

రాజధాని నిర్మాణంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! జగన్ ప్రభుత్వం ఒక ఇటుక కూడా పెట్టలేదు! 

 

శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం! భయాందోళనలో స్థానికులు!

 

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత! మాజీ ఎంపీ ఇంటిపై రాళ్ళదాడి!

 

లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..

        

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Health #AndhraPradesh #India #Cancer #CancerTreatment #Diseases #BrainTumor #BrainDiseases