ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో!

Header Banner

ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో!

  Fri Aug 23, 2024 13:32        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్ అయ్యారు. దీనికి సంబందించిన ఏఐ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుత సమాజంలో ఏఐ వీడియోల యుగం నడుస్తోంది. ఇందులో మనం చేయనివి చేసినట్టుగా.. చేసినవి చేయనట్టుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోని ప్రముఖులు ర్యాంప్ వాక్ చేసినట్లుగా క్రియేట్ చేసిన ఏఐ వీడియో ఒకటి బయటకి రాగా.. ఇప్పుడు అదే ప్రముఖులు గన్ లతో బెదిరింపులకు పాల్పడి అరెస్ట్ అయినట్లు మరో వీడియో బయట పడింది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ ఓ షాపింగ్ మాల్ లో గన్ తో బెదిరింపులకు పాల్పడగా.. పోలీసులు అరెస్ట్ చేసినట్లు కృత్రిమ మేథ ద్వారా క్రియేట్ చేశారు.

 

ఇంకా చదవండివిజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అలాగే కమలా హారిస్ కూడా గన్ తో వీధుల్లో హల్ చల్ చేసి అరెస్ట్ అయినట్లు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జేమ్స్ బాండ్ రేంజ్ లో గన్ తో యాక్టింగ్ చేస్తున్నట్లు వీడియో తయారు చేశారు. ఇక వీరితో పాటు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, జో బైడెన్, బరాక్ ఒబామా, పుతిన్ సహా పలువురు దేశాధ్యక్షులు వివిధ ఆయుదాలతో ప్రజలను బెదిరింపులకు గురి చేయగా.. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఐ ద్వారా సృష్టించిన వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చివరిలో దీన్ని డైరెక్ట్ చేసినది డార్ బ్రదర్స్ అని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి వీడియో రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల స్టంట్స్ లో భాగంగానే ఇవి బయటకి వస్తున్నాయా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు! 

 

దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

 

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates