యూఏఈ: ఆ రోజు ప్రభత్వ సంస్థలకు సెలవు! అధికారిక ప్రకటన!

Header Banner

యూఏఈ: ఆ రోజు ప్రభత్వ సంస్థలకు సెలవు! అధికారిక ప్రకటన!

  Fri Sep 13, 2024 10:34        U A E

ప్రోపెట్ జన్మదినం సంధర్భంగా దుబాయ్ పబ్లిక్ హాలిడేను ప్రకటించింది. దుబాయ్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ (DGHR) సెప్టెంబరు 15, 2024, (12 రబీ అల్-అవ్వల్ 1446) ఆదివారం, ప్రోపెట్ జన్మదినం నాడు అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలకు సెలవుగా ప్రకటిస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. సెప్టెంబరు 16, సోమవారం నుంచి అధికారిక పనులు తిరిగి ప్రారంభమవుతాయని డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. 

 

ఇంకా చదవండిమాజీ మంత్రికి మరింత బిగుస్తున్న ఉచ్చు! ఏసీబీ పిటీషన్లపై విచారణ వాయిదా!

 

ఇంకా చదవండిటోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

The circular excludes departments, services and institutions that serve the public, manage public service facilities or have rotation shifts. Work timings of this category of employees will be determined as per operational requirements to ensure the proper functioning of public facilities during the holiday. The announcement follows the news earlier this week that the public and private sectors across the UAE will mark the occasion as an official holiday.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వసాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates