ఒమన్: ప్రయాణికులకు గుడ్ న్యూస్! మస్కట్ ఎయిర్ పోర్టుకు మరో ఆరు కొత్త ఎయిర్ లైన్ సర్వీసులు!

Header Banner

ఒమన్: ప్రయాణికులకు గుడ్ న్యూస్! మస్కట్ ఎయిర్ పోర్టుకు మరో ఆరు కొత్త ఎయిర్ లైన్ సర్వీసులు!

  Mon Sep 16, 2024 13:01        Oman

మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో ఆరు కొత్త అంతర్జాతీయ విమానయాన సంస్థలను స్వాగతించింది. ఈ కొత్త సర్వీసులు ఒమన్ యొక్క గ్లోబల్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

ఇంకా చదవండిఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్!  

 

ఒమన్ ఎయిర్ పోర్ట్స్ CEO షేక్ ఐమాన్ బిన్ అహ్మద్ అల్ హోస్నీ ప్రకారం, 2024లో ఆరు కొత్త అంతర్జాతీయ విమానయాన సంస్థలు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు విమానాలను ప్రారంభించనున్నాయి. వీటిలో నాలుగు ఎయిర్ లైన్స ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, మరో రెండు ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించబోతున్నాయి. ఈ విస్తరణ ఒమన్ యొక్క పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 36 విమానయాన సంస్థలు మస్కట్ ఎయిర్ పోర్ట్ నుండి 80 ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్నాయి.

 

ఇంకా చదవండిఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

2023లో ఐదు కొత్త విమానయాన సంస్థలను విజయవంతంగా ప్రారంభించిన ఒమన్ ప్రభుత్వం, వాటిలో రెండు యూరోపియన్ క్యారియర్లు యూరప్ నుండి ఒమన్ కు ప్రత్యక్ష విమాన సర్వీసులను అందిస్తున్నాయి. ఒమన్ నుండి ఆసియాలోని గమ్యస్థానాలకు ప్రయాణించే మార్గంలో యూరోపియన్ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ సరికొత్త ప్రణాళికలు రూపొందించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సర్వీసుల వలన ఒమన్ విమానాశ్రయాలు మరియు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ మధ్య సహకారంతో, 2024 చివరి నాటికి ఒమన్ కు వచ్చే యూరోపియన్ పర్యాటకుల సంఖ్య 500,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విస్తరిస్తున్న నెట్వర్క్ ఒమన్ యొక్క గ్లోబల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని మరియు పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందిస్తుందని భావిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

  


   #AndhraPravasi #Oman #OmanNews #OmanUpdates #Muscat #MuscatNews #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants