కెనడాలో విషాదం! నీటమునిగి తెలుగు విధ్యార్ధి దుర్మరణం!

Header Banner

కెనడాలో విషాదం! నీటమునిగి తెలుగు విధ్యార్ధి దుర్మరణం!

  Mon Sep 16, 2024 16:28        Others

కెన‌డాలో హైద‌రాబాద్‌ యువ‌కుడు ప్ర‌మాద‌వశాత్తు నీట మునిగి చ‌నిపోయాడు. మీర్‌పేట‌కు చెందిన ప్ర‌ణీత్ కెనడాలో ఎంఎస్‌ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న సోద‌రుడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా మిత్రుల‌తో క‌లిసి టొరంటోలోని లేక్ క్లియ‌ర్‌కు ఈత‌కు వెళ్లాడు. అక్క‌డ ఈత కొడుతూ ప్ర‌మాద‌వ‌శాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌ణీత్ స్వ‌స్థ‌లం మీర్‌పేట్‌లో విషాదం అలుముకుంది. అత‌ని త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇంకా చదవండిఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్!  

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   

 


   #AndhraPravasi #Canada #TeluguMigrants #Students #CanadaNews