వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

Header Banner

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

  Thu Sep 05, 2024 15:44        India

ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మత్తుల పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరద ఉదృతికి ఐదు బోట్లు బ్యారేజీలోని 67,68,69 గేట్లను బలంగా తాకాయి. ఇందులో 69వ గేటు పూర్తిగా దెబ్బతిన్నది. కాగా వరద ప్రవాహం తగ్గిన క్రమంలో గేట్ల మరమ్మత్తుల పనులు బుధవారం మొదలు పెట్టారు అధికారులు. తుంగభద్ర గేటు పనులు పర్యవేక్షించిన కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలోనే ఈ గేట్ల పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. ఇక గేట్లు దెబ్బతినడానికి కారణమైన పడవలను తొలగించారు. 69వ గేటు కౌంటర్ వెయిట్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మూడు గేట్ల మరమ్మత్తులు పూర్తవడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు తెలియ జేశారు.

 

 

ఇంకా చదవండిఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!  

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులుఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert #KrishnaRiver #PrakasamBarrage