నిఫా వైరస్ కలకలం....అక్కడ మళ్లీ మాస్కులు తప్పనిసరి! 23 ఏళ్ల యువకుడు మృతి, ఆందోళనలో ప్రజలు!

Header Banner

నిఫా వైరస్ కలకలం....అక్కడ మళ్లీ మాస్కులు తప్పనిసరి! 23 ఏళ్ల యువకుడు మృతి, ఆందోళనలో ప్రజలు!

  Mon Sep 16, 2024 16:59        India

కేరళలో నిఫా వైరస్ (Nipah virus) కలకలం సృష్టిస్తోంది. మరణాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో మళ్లీ మాస్కులను తప్పనిసరి చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిఫా వైరస్లో అక్కడ 23 ఏళ్ల వ్యక్తి గత సోమవారం చనిపోయారు. పెరింతల్మన్నలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పుణెలోని వైరాలజీకి నమూనాలు పంపగా నిఫా పాజిటివ్ గా నిర్ధరణ అయిందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. మృతుడితో సన్నిహితంగా మెలిగిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు వైద్యారోగ్య, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్ ప్రొటోకాల్ ప్రకారం కఠిన నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. తిరువలి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఒకే చోట ఎక్కువ మంది ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.


ఇంకా చదవండిఅంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!


నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీన్ని జునోటిక్గా గా పేర్కొంటారు. తొలిసారి నిఫా వైరస్ను 1999లో గుర్తించారు. నిఫా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా వైరస్ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారారహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారాఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికాయూరప్గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #nifhavirus #kerala #mask #treatment #awarness #todaynews #flashnews #latestupdate