డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు! పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో..

Header Banner

డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు! పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో..

  Mon Jul 01, 2024 20:38        Politics

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా, నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరుపొందారని పవన్ వివరించారు.

 

ఇంకా చదవండి: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన డిప్యూటీ సీఎం! ఏపీ క్యాబినెట్ లో స్థానం! ఎవరికంటే?

 

ఆ మహనీయురాలి సేవలను మనమంతా ప్రతి రోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో వినిపించినప్పుడే తాను నెగ్గినట్టు భావిస్తానని ఉద్ఘాటించారు. సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేశానని వివరించారు. పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #Pawankalyan