సచివాలయ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీ కుదరదు అన్న నాటి CS జవహర్! 95% తో రికార్డు సృష్టించిన చంద్రబాబు! నవరంద్రాలు మూసుకుంటున్న వైసీపీ నాయకులు!

Header Banner

సచివాలయ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీ కుదరదు అన్న నాటి CS జవహర్! 95% తో రికార్డు సృష్టించిన చంద్రబాబు! నవరంద్రాలు మూసుకుంటున్న వైసీపీ నాయకులు!

  Mon Jul 01, 2024 22:20        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు (జూన్ 1) తొలిసారిగా పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజులోనే 94 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఏపీలో మొత్తం 65,18,496 మంది పింఛనుదారులు ఉండగా, వారిలో 61 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అది కూడా ఇళ్ల వద్దకే వెళ్లి అందించారు. విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91 శాతం మందికి పెన్షన్లు ఇచ్చారు. నేటి ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 

 ఇంకా చదవండి: మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదు! ఎందుకంటే! డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక..

 

కాగా.. గత ప్రభుత్వంలో ఒక్క రోజులో అత్యధికంగా 88.45 శాతం మేర పంపిణీ జరిగింది. ఆ రికార్డుని అధిగమించిన చంద్రబాబు సర్కార్. 2.60 లక్షల మంది వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేపట్టిన వైసీపీ ప్రభుత్వం. 1.30 లక్షల మంది గ్రామ సచివాలయ కార్యదర్శులతోనే రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేపట్టిన కూటమి ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సచివాలయ కార్యదర్శులతో ఇంటింటికి పంపిణీ చేపట్టడం కుదరదన్న నాటి సీఎస్ జవహర్‌రెడ్డి. ఇప్పుడు అదే అధికారులతో పెన్షన్ల పంపిణీని సక్సెస్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pensions #APGovt #Chandrababu #TDP-JanaSena-BJPAlliance