ఏపీలో మద్యంతర ఎన్నికలు అంటూ వైసీపీ నేత కామెంట్స్! ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా!

Header Banner

ఏపీలో మద్యంతర ఎన్నికలు అంటూ వైసీపీ నేత కామెంట్స్! ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా!

  Mon Jul 15, 2024 12:36        Politics

ఏపీలో ఇటీవల మహిళా అధికారితో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా సోమవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగిన వైసీపీనే అధికారంలోకి వస్తుంది అన్నారు. నా ప్రతిష్టను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టానని విజసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో నాపై కుట్ర చేస్తున్న ప్రతి వారికి బుద్ధి చెబుతానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ళ తోకలు కత్తిరించడం ఖాయం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో TDP గుండాలు, కార్యకర్తలు ఆకృత్యాలు పెరిగి పోయాయన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

దాడులు కారణంగా కుటుంబాలకు కుటుంబాలే ఊళ్ళు వదిలి పోతున్నాయి. ఇదే నా ప్రభుత్వం పనితీరు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లడమే ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదు... నిన్న మా ఇంటికి ఒక తెలుగుదేశం గుండా వచ్చి విజయసాయిరెడ్డి ఎక్కడ అని అడిగాడట.. నేను సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాను. నా ఇంటికి వచ్చి భయపెట్టే తాటాకు చప్పుళ్లకు లొంగేది లేదు అని ఫైర్ అయ్యారు. ఇన్ని మాటలు చెప్తుంది శాంతి టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా అని నెటిజెన్లు ఆసక్తికరంగా కామెంట్ లు పెడుతున్నారు. 

 

ఇవి కూడా చదవండి  

మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే! 

 

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా! 

 

మంత్రి లోకేష్ చొరవతో కువైట్ ఎడారిలో ప్రవాసుడు! సురక్షితంగా ఎడారి నుండి ఎంబసీకి తరలింపు! బాధితుడి తాజా వీడియో విడుదల కృతజ్ఞతలు తెలుపుతూ! 

 

టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు! 

 

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు! 

 

మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ! 

 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #CBN #YSJagan #ViajySaiReddy #AndhraPradesh #AP #APGovernment