తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో! సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు!

Header Banner

తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో! సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు!

  Wed Jul 17, 2024 07:30        Politics

తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ నేతలు అందుబాటులో ఉండనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారం పార్టీ కేంద్ర కార్యాయలంలో మంత్రులతో పాటు టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉండనున్నారు. కావున కార్యకర్తలు, నాయకులు గమనించగలరు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న టీడీపీ జాతీయ నాయకులు:

17.07.2024 – శ్రీ బొల్లినేని రామారావు గారు (జాతీయ ఉపాధ్యక్షులు)
18.07.2024 – శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌరది గారు (జాతీయ ప్రధాన కార్యదర్శి)
22.07.2024 – శ్రీమతి కావలి ప్రతిభ భారతి గారు (జాతీయ ఉపాధ్యక్షురాలు)
23.07.2024 – శ్రీ కొట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు (జాతీయ ఉపాధ్యక్షులు)
24.07.2024 – శ్రీ బీద రవిచంద్ర గారు (జాతీయ ప్రధాన కార్యదర్శి)
25.07.2024 – శ్రీ కె.ఎస్ జవహార్ గారు (జాతీయ ప్రధాన కార్యదర్శి)
29.07.2024 – శ్రీమతి పనబాక లక్ష్మి గారు (జాతీయ ఉపాధ్యక్షురాలు)
30.07.2024 – శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారు (జాతీయ ప్రధాన కార్యదర్శి)
31.07.2024 – శ్రీమతి తోటా సీతారామ లక్ష్మి గారు (పోలిట్ బ్యూరో సభ్యులు)

 

ఇవి కూడా చదవండి 

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియామకం! మరొక ఐపీఎస్ అధికారి కూడా ఏపీకి! 

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు! 

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా! 

 

ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు! 

 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం! 

 

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే! 

 

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

 

అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు! 

 

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు! 

                                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #CBN #NaraLokesh #Mangalagiri #PartyOffice #Undavalli #PSPK #PrajaDarbar