క్యాడర్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి!

Header Banner

క్యాడర్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి!

  Thu Jul 18, 2024 16:33        Politics

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్లకి మోసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దమవుతున్నారు.. మరో వారం రోజుల్లోనే నామినెటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారు.. దీంతో తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోలాహలం అలుముకొంది. జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను అధినేత సేకరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి, సీనియర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట.



ఇంకా చదవండి: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు! అమరావతి రైతుల ఉద్యమాన్ని అణణివేసేలా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

 

జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?

 

భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #Chandrababu #MaryMatha #Gunadala #Telugudesam #cbnsir #chadrababuandwife #marymathacbnsirvisit #TV9