మందుబాబులకి షాక్ ఇచ్చిన చంద్రబాబు! రేపటి నుంచి వైన్ షాప్స్ బంద్! ఆందోళనలో మగవారు సంతోషంలో ఆడవాళ్లు!

Header Banner

మందుబాబులకి షాక్ ఇచ్చిన చంద్రబాబు! రేపటి నుంచి వైన్ షాప్స్ బంద్! ఆందోళనలో మగవారు సంతోషంలో ఆడవాళ్లు!

  Fri Sep 06, 2024 16:44        Politics

ఏపీలో మద్యం షాపులు రేపటి నుంచి మూత పడబోతున్నాయి. కూటమి ప్రభుత్వం త్వరలో తెస్తున్న ఎక్సైజ్ పాలసీతో తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో ఇలా షాపులు మూసేసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఉద్యోగ సంఘం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు రంగంలో ఉన్న మద్యం షాపుల్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరిని తొలగించి ప్రైవేటుకు షాపులు అప్పగించేందుకు సిద్ధమవుతోంది.

 

ఇంకా చదవండి: నెగెటివ్ యాటిట్యూడ్ మార్చుకోలేదు! బురద రాజకీయాలు చేస్తున్నారు! జగన్ పై కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు!

 

ఈ మేరకు త్వరలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. గత ప్రభుత్వం తమను పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించిందని, కానీ కనీస వేతనం కూడా సమయానికి అందించలేదని తమకి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా ఏజెన్సీలు తినేశాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమకు మంచి రోజు లు వచ్చాయని ఆశ పడ్డామని వారు చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేసి తమను రోడ్డున పడేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆవేదనతో నిరసనకు సిద్ధమయ్యారు. తమ ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని వారు కోరుతున్నారు.

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Appolitics #Drinks #alcohol