రూ.250 కోట్లతో తీసినా అందుకే ఆ సినిమా పోయింది! స్టార్ హీరోపై రేణు దేశయ్ సంచలన వ్యాఖ్యలు!

Header Banner

రూ.250 కోట్లతో తీసినా అందుకే ఆ సినిమా పోయింది! స్టార్ హీరోపై రేణు దేశయ్ సంచలన వ్యాఖ్యలు!

  Sat Sep 07, 2024 14:55        Politics

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు. పవన్ తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లల బాధ్యతలు మోస్తూనే అభిమానులతో టచ్ లో ఉంటున్నారు రేణు. అలాగే తనకు సంబంధించిన చాలా విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇటీవల రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్రావు సినిమాలో రేణు కీలక పాత్రలో నటించారు. అయితే తాజాగా రేణు దేశాయ్ ఓ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాపై నిప్పులు చెరిగారు. దీంతో ఇప్పుడామె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా జులై 12న ఈ చిత్రం విడుదలైంది. ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా ఇప్పుడు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భార‌తీయుడు 2 రిలీజ్ అయ్యింది.

 

ఇంకా చదవండి: మహిళలకు శుభవార్త.. అదేంటో తెలిస్తే, వెంటనే ఎగిరి గంతేస్తారు! ఈ ఛాన్స్ మిస్ అయితే ఇక అంతే!

 

తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాపై మండిపడ్డారు. ఈ సినిమా ప్లాప్ అయినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందన్నారు. దీనికి కారణం కమల్ హాసన్ డైలాగ్స్. భారతీయుడు 2లో కమల్ హాసన్ విలన్ తో డర్టీ స్ట్రీట్ డాగ్ అనే డైలాగ్ చెబుతారు. మరో సన్నివేశంలో ఆ కుక్కని తరిమి కొట్టండి అనే డైలాగ్ కూడా ఉంటుంది. యానిమల్స్ విషయంలో రేణు దేశాయ్ చాలా కేరింగ్ చూపిస్తున్నారు. వీధి కుక్కలా విషయంలో కూడా రేణు దేశాయ్ తనవంతు సాయం చేస్తున్నారు. అయితే యానిమల్స్ ని హింసించినా, వాటి పట్ల ఎవరైనా సరే చెడుగా ప్రవర్తించినా మాట్లాడిన ఆమె  ఏ మాత్రం సహించడం లేదు. దీనిపై రేణుదేశాయ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్ట్రీట్ డాగ్స్ డర్టీ కాదు. వాటిపట్ల ప్రేమ చూపించాలి. ద్వేషం కాదు. ఇలాంటి చిత్రం ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇడియాటిక్ రచయితలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. భారతీయుడు  2సినిమాను ఇప్పటికే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. శంకర్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియలో పోస్టు పెట్టడంతో.. నెటిజన్లు ఆమెకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pawankalyan #Movie #Renuka #Tollywood