వైసీపీలో మరో బిగ్ వికెట్ డౌన్.. జగన్ సన్నిహితుడు గుడ్ బై!

Header Banner

వైసీపీలో మరో బిగ్ వికెట్ డౌన్.. జగన్ సన్నిహితుడు గుడ్ బై!

  Sat Sep 21, 2024 08:00        Politics

ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సామినేని శుక్రవారం జగ్గయ్యపేటలో అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. తనతో కలిసొచ్చే వారిని జనసేనలోకి ఆహ్వానించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. సామినేని ఉదయభాను గతంలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన 1999, 2004లలో రెండు సార్లు వరసగా జగ్గయ్యపేట నుంచి గెలిచారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సామినేని ఉదయభాను వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది! చరిత్రలో ఎన్నడూ చూడనంత

 

అయితే 2014లో ఓడిన ఉదయభాను 2019లో గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవిపై సామినేని ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఆయనకు విప్ పదవితో సరిపెట్టారు. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా సామినేనికి నిరాశే ఎదురైంది. మంత్రి దక్కకపోవడంతో సామినేని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కేవలం 15 వేల ఓట్ల తేడాతోనే ఆయనను అపజయం పలకరించింది. పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే సామినేని ఉదయభాను రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.మెగాస్టార్ చిరంజీవితో తనకున్న కుటుంబ నేపథ్యం ద్వారా సామినేని జనసేనలో చేరేందుకు రాయబారం చేసినట్లుగా తెలుస్తోంది.


ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu