ధోనీ, విరాట్, రోహిత్ శర్మల కెప్టెన్సీలపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు! కెప్టెన్‌గా విరాట్ ఆటగాళ్లను ఫిటినెస్‌ దిశగా!

Header Banner

ధోనీ, విరాట్, రోహిత్ శర్మల కెప్టెన్సీలపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు! కెప్టెన్‌గా విరాట్ ఆటగాళ్లను ఫిటినెస్‌ దిశగా!

  Sun Aug 18, 2024 19:39        Sports

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత టాలెంట్ ఉన్న ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బీసీసీఐ అతడిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. సమయం చిక్కినప్పుడల్లా విశ్రాంతి ఇస్తోంది. జట్టు బౌలర్‌గా ఎంత ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రా అప్పటి నుంచి ఎంతో కీలకమైన బౌలర్‌గా ఎదిగాడు. నాడు మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ సారధ్యంలో జట్టులోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. కెప్టెన్‌గా ‘మిస్టర్ కూల్’ తనకు ఏవిధంగా సాయం చేశాడో బుమ్రా వెల్లడించాడు. ‘‘ఎంఎస్ ధోనీ జట్టులో చోటు విషయంలో నాకు చాలా భద్రత కల్పించాడు. చాలా త్వరగా ఈ భరోసా ఇచ్చాడు. నాపై చాలా నమ్మకాన్ని ఉంచాడు. ధోనీ పెద్ద పెద్ద ప్రణాళికలను అంతగా నమ్మడు’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ధోనీ తన కెప్టెన్సీని కోహ్లీకి.. విరాట్ నుంచి జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు వెళ్లాయి. దీంతో వారి నాయకత్వంలో పనిచేయడంపై కూడా బుమ్రా మాట్లాడాడు. ‘‘విరాట్ కోహ్లీ హుషారుగా ఉండేవాడు. అంకితభావంతో ఉండేవాడు.

 

ఇంకా చదవండి: అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి! షర్మిల ట్వీట్!

 

కెప్టెన్‌గా ఆటగాళ్లను ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ ప్రోత్సాహించాడు. ఫిట్‌నెస్ విషయంలో జట్టు తీరుని మార్చాడు. ప్రస్తుతం విరాట్ కెప్టెన్ కాదు. కానీ ఇప్పటికీ అతడు ఒక నాయకుడిగానే ఉన్నాడు. కెప్టెన్సీ ఒక బాధ్యతాయుతమైన పదవి మాత్రమే. కానీ 11 మంది ఆటగాళ్లు ఉంటేనే జట్టు ముందుకు నడుస్తుంది’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’తో బుమ్రా మాట్లాడాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. బ్యాట్స్‌మన్ అయినప్పటికీ బౌలర్ల పట్ల సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్‌లలో రోహిత్ ఒకడని బుమ్రా మెచ్చుకున్నాడు. ఆటగాళ్ల భావోద్వేగాలను రోహిత్ అర్థం చేసుకుంటాడని, ఆటగాడు ఎలాంటి భావనలో ఉన్నాడనేది రోహిత్‌కు తెలుసునని,  కఠినంగా ఉండడని, ఆటగాళ్లకి ఎల్లప్పుడూ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడని బుమ్రా అభిప్రాయపడ్డాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతుండగా.. ఇక టీ20లలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఆడుతున్నాడు. ఇక 2020లో ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఈ ఏడాది జూన్ 29న టీ20 కెరియర్‌కు వీడ్కోలు పలికారు.

 

ఇంకా చదవండి: ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

 

కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న కానుక! బాబు సర్కార్ ఐడియా అదిరింది! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

 

భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!

 

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JaspritBumrah #MSDhoni #ViratKohli #RohitSharma