ముంబైలో ల‌వ‌ర్‌తో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టిన‌ హార్దిక్ మాజీ భార్య న‌టాషా! నెట్టింట వీడియో వైర‌ల్‌!

Header Banner

ముంబైలో ల‌వ‌ర్‌తో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టిన‌ హార్దిక్ మాజీ భార్య న‌టాషా! నెట్టింట వీడియో వైర‌ల్‌!

  Thu Sep 12, 2024 15:15        Sports

భార‌త స్టార్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య న‌టాషా స్టాంకోవిక్ దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత తాజాగా ముంబై వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండ‌ర్ ఇలాక్‌తో క‌లిసి ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. ఇలా ఈ ల‌వ్ క‌పుల్‌ ముంబై వీధుల్లో తిరిగిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తెలుపు రంగు జాకెట్ వేసుకున్న న‌టాషా ఓ జిమ్ వ‌ద్ద ఫొటోగ్రాఫ‌ర్ల‌కు పోజులివ్వ‌డం వీడియోలో ఉంది. ఆ త‌ర్వాత తానే స్వ‌యంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక హార్దిక్, న‌టాషా ఇటీవ‌లే విడిపోయిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో ఆమె త‌న కుమారుడు అగ‌స్త్య పాండ్యాను తీసుకుని సెర్బియా వెళ్లిపోయారు. రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఇండియాకు తిరిగి వ‌చ్చారు. కాగా, స‌న్నిహ‌త వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం హార్దిక్‌ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే న‌టాషా అత‌ని నుంచి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

 

 

 

ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసా, పర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NatasaStankovic #AleksandarIlac #HardikPandya #Mumbai