నీట్ పరీక్ష రద్దుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

Header Banner

నీట్ పరీక్ష రద్దుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

  Fri Jul 05, 2024 18:18        Education

నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పేపర్ లీక్ కావడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏకపక్షంగా గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు నీట్ యూజీ ఎగ్జామ్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

నీట్ యూజీ పరీక్షను రద్దు చేయబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు లేవని.. దీంతోనే ఈ పరీక్షను రద్దు చేయమని సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. నీట్ లీకేజ్ ఇష్యూ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించామని, ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేసినట్లు అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన వారు నష్టపోతారని తెలిపింది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఇవి కూడా చదవండి

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

 

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

 

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

   

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

                                                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Education #NEET #NEETPaper #NEETPaperLeak #India