యూకే: విదేశీ విద్యార్థుల కోసం కొత్త రూల్ అమలు! కనీస పొదుపు పరిమితి పెంపు!

Header Banner

యూకే: విదేశీ విద్యార్థుల కోసం కొత్త రూల్ అమలు! కనీస పొదుపు పరిమితి పెంపు!

  Sat Sep 14, 2024 11:52        Education, Europe

లండన్‌: తమ దేశంలో చదివే విదేశీ విద్యార్థుల కనీస పొదుపు మొత్తాన్ని 2020 తర్వాత యూకే మొదటిసారి పెంచింది. 2025 జనవరి 2 నుంచి యూకేకు వచ్చే విద్యార్థులకు ఇది అమలు కానుంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా తమ చదువుల కోసం తమ వద్ద తగినంత పొదుపు మొత్తం ఉందని ఆధారాలు చూపించాలి.

 

ఇంకా చదవండిజగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు? 

 

ఇంకా చదవండిరూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

‘తమ కోర్సుకు సంబంధించి తొమ్మిది నెలల వరకు ప్రతి నెల’ ఖర్చుల కోసం తమ వద్ద తగినంత మొత్తం ఉందని విద్యార్థులు ఆధారాలు చూపించాలని హోం శాఖ కార్యాలయం తెలిపింది. లండన్‌లో ఉండే విద్యార్థులు నెలకు 1483 పౌండ్లు, లండన్‌ బయట చదివేవారు 1136 పౌండ్లు తమ వద్ద ఉన్నాయని ఆధారాలు చూపాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీతెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKElections #UKUpdates