బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

Header Banner

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

  Tue Dec 31, 2024 08:00        Environment

దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఇది ప్రస్తుతం సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకూ మేఘాలతో ఉంది. ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చే మేఘాలు దీనికి తోడవుతున్నాయి. అందువల్ల ఇది క్రమంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం దక్షిణం వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా. దిశ మార్చుకొని.. ఉత్తరం వైపు వస్తే.. తెలుగు రాష్ట్రాలపై బలంగా ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతానికి.. ఇంకా మేఘాలు ఏపీ, తెలంగాణకు రాలేదు. రేపటి కల్లా దీనిపై స్పష్టత రాగలదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. ఇవాళ కూడా రాత్రివేళ చలి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 35 కిలోమీటర్లుగా ఉంది.

 

ఇంకా చదవండి: అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో గంటకు 10 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవాళ రాత్రికి రెండు రాష్ట్రాల్లో తేమ బాగా పెరుగుతుంది. తెలంగాణలో తేమ 70 నుంచి 80 శాతం ఉంటుంది. పొగ మంచు బాగా కురుస్తుంది. అలాగే ఏపీలో తేమ 80 నుంచి 90 శాతం ఉంటుంది. అక్కడ కూడా చలి ఎక్కువగానే ఉంటుంది. మొత్తంగా అల్పపీడనం తెలుగు రాష్ట్రాలవైపు వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేకపోయినా, అది మనవైపు వస్తే మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండాలి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇలా ఈ అల్పపీడనం అక్కడ ప్రభావం చూపిస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

31/12 నుంచి 11/01 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

 

చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!

 

87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌! ఐదు రోజుల్లో..

 

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరణ! విద్యా రంగంలో కొత్త దశ!

 

నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!

 

గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!

 

 ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather