దిమ్మతిరిగే ఆఫర్.. రెడ్‌మీ నోట్ 13 ప్రో+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్! లక్కీ ఛాన్స్ గురు..

Header Banner

దిమ్మతిరిగే ఆఫర్.. రెడ్‌మీ నోట్ 13 ప్రో+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్! లక్కీ ఛాన్స్ గురు..

  Sun Dec 08, 2024 09:32        Gadgets

స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ‘రెడ్‌మీ’ భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేయబోతోంది. రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14  ప్రో, రెడ్‌మీ నోట్ 14 ప్లస్ ఫోన్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం సరసమైన ధరకే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.27,998గా ఉండగా ఏకంగా 18 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే ప్రారంభ ధర రూ. 24,998కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్, పర్పుల్, వైట్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మూడు వేర్వేరు స్టోరేజీలు 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్ + 512జీబీ వేరియెంట్లలో లభ్యమవుతోంది.

 

ఇంకా చదవండి: రెడ్‌మీ నోట్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే అబ్బురపరిచే ఫీచర్స్!Don't miss



నోట్ 13 ప్రో ప్లస్ ఫీచర్లు ఇవే
నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 6.67 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, గీతలు పడకుండా డిస్‌ప్లేని డిజైన్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 200 ఎంపీ సామర్థ్యంతో ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #RedmiNote13ProPlus #Tech-News #Business #RedmiNote14