యూజర్లకు షాక్‌ ఇచ్చిన వాట్సాప్‌! 33 మొబైల్స్‌కు త్వరలో సర్వీసులు బంద్‌!

Header Banner

యూజర్లకు షాక్‌ ఇచ్చిన వాట్సాప్‌! 33 మొబైల్స్‌కు త్వరలో సర్వీసులు బంద్‌!

  Mon Dec 09, 2024 13:19        Gadgets

వాట్సాప్‌ యూజర్లకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాత వర్షెన్‌ ఫోన్లకు వాట్సాప్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 33 ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్స్‌లో ఆడ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఐఫోన్స్‌, హువావే, లెనెవో, ఎల్‌జీ, మోటరోలా, సామ్‌సంగ్‌, సోనీ కంపెనీలకు చెందిన మోడల్స్‌ ఉన్నాయి. మోటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఐఓఎస్‌ 15.1 కంటే పాత వెర్షన్లకు సపోర్ట్‌ని నిలిపివేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి iPhone 5s, iPhone 6, iPhone 6 Plus మోడల్స్‌లో ఇక వాట్సాప్‌ పని చేయదని వాట్సాప్‌ ట్రాకర్‌ వాబీటాఇన్ఫో (WABetaInfo) పేర్కొంది.

 

ఇంకా చదవండిచంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వాట్సాప్‌ ఇకపై ఐఓఎస్‌ 15.1 కంటే పాత వెర్షన్‌లను మే 5న, 2025 నుంచి సపోర్ట్‌ ఇవ్వనున్నట్లు చెప్పింది. వాట్సాప్‌తో పాటు వాట్సాప్‌ బిజినెస్‌కి సైతం వర్తిస్తుందని తెలిపింది. ఐఓఎస్‌ వెర్షన్‌ యూజర్లు తప్పనిసరిగా కొత్త మొబైల్స్‌కి మారాలని సూచించింది. వాస్తవానికి, ఈ మోడల్స్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్‌ రావడం నిలిచిపోయింది. కంపెనీ ఆండ్రాయిడ్ 5.0 తర్వాత.. iOS 12 తర్వాతి ఓఎస్‌లో వాట్సాప్‌ సపోర్ట్‌ ఇస్తున్నది. ప్రస్తుతం ఆయా మోడల్స్‌ ఫోన్లు వాడే వారంతా తప్పనిసరిగా వాట్సాప్‌ని ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరి. లేకపోతే వాట్సాప్‌ ఇకపై పని చేయదని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్‌ ఆయా మోడల్స్‌ జాబితాను విడుదల చేసింది. 

 

ఇంకా చదవండిరాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ! 

 

ఇక వాట్సాప్‌ పని చేయని ఫోన్లు ఇవే..
iPhone 5
iPhone 6
iPhone 6S
iPhone 6 Plus
iPhone 7 Plus
Huawei Ascend G525
Huawei Ascend P6S
Huawei C199
Huawei P20 Pro
Huawei Y625
Lenovo-46600
Lenovo A820
Lenovo A858T
Lenovo-P70
Lenovo S890
LG Optimus 4X HD
LG Optimus G
LG Optimus G Pro
LG Optimus L7
Motorola Moto G
Motorola Moto X
Samsung Galaxy Ace 2018
Samsung Galaxy Note 10
Samsung Galaxy Note 2
Samsung Galaxy A32
Samsung Galaxy Note 3
Samsung Galaxy S3 Mini
Samsung Galaxy S4 Active
Samsung Galaxy S4 Mini
Samsung Galaxy S4
Sony Xperia E3
Sony Xperia M
Sony Xperia Z1

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదాఅయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Whatsapp #Phones #Mobiles