అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్!

Header Banner

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్!

  Tue Jul 09, 2024 20:14        U S A

అమెరికాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికంటే ముందు గిన్స్బర్గ్ లేన్లోని ఒక ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది యువతులను ప్రిన్స్టన్ పోలీసులు కనుగొన్నారు. అనంతరం వారినుంచి సమాచారం సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ నిర్ధారించారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్లో 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు ఉండగా, వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అరెస్టు చేసిన వారిని చందన్ దసిరెడ్డి, ద్వారక గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే అనే వ్యక్తులుగా గుర్తించారు. అలాగే కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుందని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం! విమాన ప్రయాణికులకు హెచ్చరికలు!

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

 

విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా! చ‌ర్య‌ల‌కు ఆదేశం!

 

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం! 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్!

 

దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా అదే! కాంగ్రెస్ ట్వీట్!

 

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

 

అమెరికాలో విషాదం... మరో తెలుగు విద్యార్ధి మృతి! గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన...

 

ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!

                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants