జగన్ ప్రభుత్వం ఆ పైసలను పక్కదారి పట్టించింది! వైసీపీ ప్రభుత్వ చీకటి జీఓలతో..

Header Banner

జగన్ ప్రభుత్వం ఆ పైసలను పక్కదారి పట్టించింది! వైసీపీ ప్రభుత్వ చీకటి జీఓలతో..

  Tue Dec 31, 2024 18:51        Politics

జగన్ ప్రభుత్వంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ చీకటి జీఓలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వినియోగించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ దేవుడి హుండీ మీద మాత్రం ఉందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆలోచన చేస్తుందని అన్నారు.

 

ఇంకా చదవండి: కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ధూప, దీప నైవేద్యాలకు కాకుండా నిధులను వేరే విధంగా వినియోగిస్తున్నారన్నారు. హైందవ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశ్యంతో హైందవ శంఖారావం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైందవ శంఖారావం రాజకీయ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, సాధు సంత్‌లు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పారు.. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వాలు వేసే పాలకమండళ్లకు, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి దేవాలయాలపై అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చుని తెలిపారు. ఏ ఆలయాన్ని వేరు చేసి చూడటం లేదని‌... కచ్చితంగా స్వయం ప్రతిపత్తి అనేది తిరుమలకు కూడా వర్తిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli